అనురాగం 1963 లో విడుదలైన తెలుగు సినిమా. అనురూప పిక్చర్స్ పతాకంపై నిర్మిచ్మిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. హరనాథ్, వాసంతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

అనురాగం
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.రామినీడు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
పి.భానుమతి
నిర్మాణ సంస్థ అనురూప పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  • పదే పదే కన్నులివే బెదరునెందుకు: ఘంటసాల, సుశీల రచన:.నారాయణరెడ్డి
  • ప్రేమా పిచ్చీ ఒకటే: ఆత్రేయ
  • ఖుషీ ఖుషీగా నాతో రావే
  • సన్నజాజి తీవెలో సంపంగి పూవులే
  • పూసలోల్ల రాజమ్మా:సి.నారాయణరెడ్డి
  • జాతైన ఎద్దురా: కొసరాజుపాటలు.
  • అమ్మా అమ్మా అనే మాటలో.ఘంటసాల.రచన: ఆత్రేయ.

మూలాలు

మార్చు
  1. "Anuragam (1963)". Indiancine.ma. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అనురాగం&oldid=4207013" నుండి వెలికితీశారు
  NODES