హల్లులలో మూర్ధన్య శ్వాస మహాప్రాణ (aspirated voiceless retroflex plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ʈʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṭh].

ఠ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు

మార్చు

స్థానం: మూర్ధం (hard palate)

కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

మార్చు

ఠ గుణింతం

మార్చు

ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః

"https://te.wikipedia.org/w/index.php?title=ఠ&oldid=2952578" నుండి వెలికితీశారు
  NODES
Intern 1
languages 1
os 1