పడవ, నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు అని అంటారు. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీదనే కాకుండా సముద్రతీర ప్రాంతంలో సముద్రంపై కొంత దూరం వరకు పడవలను ఉపయోగిస్తారు.

లాగుడు పడవ
At 17 metres long, the Severn class lifeboats are the largest class of UK lifeboat
A boat in an Egyptian tomb painting from about 1450 BCE
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణే పడవ
A wooden boat operating near shore

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పడవ&oldid=4345817" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 2