1812 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1809 1810 1811 - 1812 - 1813 1814 1815
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
  • జనవరి 23: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదయింది.
  • ఫిబ్రవరి 7: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8 గా నమోదయింది.
  • జూలై 22: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) లో ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
  • డిసెంబరు 29: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.

జననాలు

మార్చు
 
చార్లెస్ డికెన్స్

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=1812&oldid=3846062" నుండి వెలికితీశారు
  NODES