1842
1842 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1839 1840 1841 - 1842 - 1843 1844 1845 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూన్ 8: వర్తమాన తరంగిణి పత్రికను స్థాపించాఅరు. మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించాడు.
- పచ్చయప్ప కళాశాలను స్థాపించారు
- తెలుగులో తొట్టతొలి వ్యాసం వెలుగు చూసింది. స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు తొలి తెలుగు వ్యాసాన్ని హితవాది పత్రికలో ప్రచురించాడు.
- గోవాలో గోవా మెడికల్ కాలేజీ (ఎస్కోలా మెడికో సిరూర్గికా డి గోవా) స్థాపన.
జననాలు
మార్చు- జనవరి 16: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు .
- మార్చి 14: కొక్కొండ వేంకటరత్నం పంతులు, మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (మ.1915)
- నవంబరు 12:జాన్ విలియం స్ట్రట్, ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త
మరణాలు
మార్చు- వెంబాకం రాఘవాచార్యులు, ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో పోలీస్ సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ వంటి ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తి.
- సెప్టెంబరు 26: వెల్లెస్లీ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్