1843
18431843 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1840 1841 1842 - 1843 - 1844 1845 1846 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మార్చి 24: హైదరాబాదు యుద్ధం. చార్లెస్ నేపియరు సారథ్యం లోని బాంబే సైన్యం తాల్పూర్ మీర్‌లను ఓడించి సింధ్ రాయాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకుంది.
- మార్చి 25: ప్రపంచపు మొట్టమొదటి బోరు చేసిన నీటి కింది సొరంగం, థేమ్స్ నది కింది మొట్టమొదటి సొరంగాన్ని తెరిచారు.[1]
- ఏప్రిల్ 7: భారత బానిస చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనలోఉన్న భారత భూభాగంలో బానిసత్వాన్ని నిషేధించారు.
- జూలై 11: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ను స్థాపించారు
- నవంబరు 13: రెండవ ఖండేరావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
- తేదీ తెలియదు: జేమ్స్ జౌల్, ఉష్ణానికి మెకానికల్ తుల్యాన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్నాడు. [2]
- తేదీ తెలియదు: రిచర్డ్ మార్చి హో ఆవిరితో నడిచే రోటరీ యంత్రాన్ని కనుగొన్నాడు.[3]
- తేదీ తెలియదు: హథీరాంజీ మఠం తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఇది 1932 వరకూ కొనసాగింది.
- తేదీ తెలియదు: గోవాకు పనజి రాజధాని అయింది
జననాలు
మార్చు- జూన్ 9: బర్ధావాన్ సట్నర్, అస్ట్రేలియన్ నవలా రచయిత్రి. (మ. 1914)
- నవంబరు: ఎస్థర్ లీచ్, భారతదేశంలో పుట్టి పెరిగిన బ్రిటిషు నాటక రంగ నటి
- డిసెంబర్ 11: రాబర్ట్ కోచ్ ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- తేదీ తెలియదు: పనప్పాకం అనంతాచార్యులు, ఉపాధ్యాయుడు, న్యాయవాది, నాగపూర్లో జరిగిన 7 వ భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలకు అధ్యక్షుడు.[4] (మ. 1907)
మరణాలు
మార్చు- జూలై 2: శామ్యూల్ హానిమన్, హోమియోపతి వైద్య పితామహుడు (జ. 1755)
- డిసెంబరు 18: థామస్ గ్రాహం, బ్రిటిషు ఇండియా గవర్నరు జనరల్ (జ. 1748) ]
- తేదీ తెలియదు: షట్కాల గోవింద మరార్ - కేరళకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1798)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 978-0-14-102715-9.
- ↑ Joule, J. P. (1843). "On the Mechanical Equivalent of Heat". Abstracts of the Papers Communicated to the Royal Society of London. 5: 839. doi:10.1098/rspl.1843.0196.
- ↑ Meggs, Philip B. (1998). A History of Graphic Design (3rd ed.). Wiley. p. 147. ISBN 978-0-471-29198-5. It receives మూస:US Patent in 1847 and is placed in commercial use the same year.
- ↑ అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వన్విద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.