1987
1987 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1984 1985 1986 1987 1988 1989 1990 |
దశాబ్దాలు: | 1960లు 1970లు 1980లు 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూలై 25: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని చేపట్టాడు.
జననాలు
మార్చు- జనవరి 1: గియా కొప్పోలా, అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత.
- మార్చి 31: కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.
- ఏప్రిల్ 28: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.
- జూన్ 22: లీ మిన్ హో, దక్షిణ కొరియాకు చెందిన నటుడు, గాయకుడు
- జూలై 13: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)
- ఆగష్టు 9: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత.
- ఆగష్టు 19: ఇలియానా, తెలుగు సినిమా నటీమణి.
- ఆగష్టు 25: బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.
- సెప్టెంబర్ 1: అంకిత్ గేరా, సినిమా నటుడు
- సెప్టెంబరు 9: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.
- డిసెంబరు 6: గున్నార్ మిర్థాల్, ఆర్థికవేత్త. (మ.1987)
మరణాలు
మార్చు- జనవరి 3: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
- మే 8: తొట్టెంపూడి కృష్ణ, తెలుగు చలనచిత్ర ఎడిటర్, దర్శకుడు. (జ. 1927)
- మే 17: గున్నార్ మిర్థాల్, ఆర్థికవేత్త. (జ.1898)
- మే 29: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి మరణం. (జ.1902)
- జూన్ 11: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (జ.1900)
- జూన్ 20: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896)
- జూలై 22: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
- ఆగష్టు 8: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899)
- ఆగష్టు 23: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
- సెప్టెంబరు 3: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
- సెప్టెంబర్ 11: మహాదేవి వర్మ, భారతీయ రచయిత్రి (జ.1907).
- సెప్టెంబరు 16: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937)
- అక్టోబర్ 21: విద్వాన్ విశ్వం, వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం. (జ.1897)
- అక్టోబర్ 27: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు (జ.1911).
- నవంబర్ 5: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
- డిసెంబర్ 23: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922)
- డిసెంబర్ 24: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917)
- : రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (జ.1909)
- జనవరి: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. (జ.1900)
పురస్కారాలు
మార్చు- భారతరత్న పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కపూర్.
- జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు వామన్ శిర్వాద్కర్
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్