ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస.

అహింస పైన వ్యాఖ్యలు

మార్చు
  • అహింసకు మించిన ఆయుధం లేదు. - మహాత్మా గాంధీ
  • అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః - సంస్కృత శ్లోకం
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=అహింస&oldid=12680" నుండి వెలికితీశారు
  NODES