ఆకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఆకు నామవాచకము
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from ఆకు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- "ఇందు నీవిపుడు వ్రాలిడుమని యాకు గంటముఁ జేతికిచ్చె." పర. ౫, ఆ.
- జాబు; ="నన్నవలఁ జదువనీక తానొడిసి యాయాకు బలిమిఁ బుచ్చుకొని." ప్రభా. ౪, ఆ.