వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  • నిర్వహించుట
సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చేస్తున్నాను చేస్తున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు చేస్తున్నావు చేస్తున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చేస్తున్నాడు చేస్తున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చేస్తున్నది చేస్తున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చేశాను చేశాము
మధ్యమ పురుష: నీవు / మీరు చేశావు చేశారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చేశాడు చేశారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చేసింది చేశారు
FUTURE TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చేస్తాను చేస్తాము
మధ్యమ పురుష: నీవు / మీరు చేస్తావు చేస్తారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చేస్తాడు చేస్తారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చేస్తుంది చేస్తారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అది పదిరూకలుచేయును

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

india

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేయు&oldid=954513" నుండి వెలికితీశారు
  NODES