వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
ఛలకుడు/బకచరుడు
, లయకారి, వంచకుడు, వంచథుడు, వెడ్డరి, వ్యంసకుడు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

టక్కరివాడు

సంబంధిత పదాలు

పర్యాయ పదములు:అటమటకాడు, అటమటీడు, అనృజుడు, అపదేశి, ఆషాడభూతి, ఉక్కివుడు, కత్తెరగాడు, కపటి, కపటుడు, కఱటి, కాపటికుడు, కైలాటకాడు, కౌక్కుటికుడు, కౌసృతికుడు, ఖర్పరుడు, చక్రాటుడు, చాటుడు, చుంబకుడు, ఛలకుడు, ఛిత్వరుడు, జగలుడు, జజ్జరకాడు, జాజరకాడు, జాలికుడు, జిత్తులమారి, జిత్తులవాడు, టంకు, టక్కరి, టక్కరికాడు, టక్కులాడు,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
టక్కరులను గూడి యొక్క సక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతిచెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ
(యోగి వేమన శతకము)
  • మోసగాడి టక్కరి మాటలు నమ్మవద్దు

అనువాదాలు

<small>మార్చు</small>
deceiver

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=టక్కరి&oldid=954843" నుండి వెలికితీశారు
  NODES