వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వెల అంటే వస్తువుకి సమానమైన ధనరూపంలో మూల్యము.

నానార్థాలు
  1. ధర
  2. ఖరీదు
  1. మూల్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అమూల్యము
  2. వెలలేని

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఈ పుస్తకము వెల ఎంత? ఒక పద్యంలో పద ప్రయోగము: ............. తలకడిగిన నాటి నిద్ర వెల యింతని చెప్పరాదు , విశ్వదాభి రామ వినుర వేమా'

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వెల&oldid=967666" నుండి వెలికితీశారు
  NODES