companion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, చెలికాడు, కూడా వుండేవాడు,సహవాసగాడు, చెలికత్తె.
- he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను.
- she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను.
- he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు.
- your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి.
- he came there with a female companion అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు.
- where is the companion to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు.
- where is the companion to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ.
- small book సంగ్రహమైన గ్రంధము.
- the companion on board ship చిన్న నిచ్చెన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).