pageant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఉత్సవము, తమాషా, వేడుక, ఆడంబరము.
- or figure erected inthe street అందరున్ను వింతగా చూడడమునకై వీధిలో కట్టిన బొమ్మ మొదలైనది.
నామవాచకం, s, (add,) భూతబొమ్మ.
- Among them a king is a mere pageant వాండ్ల రాజు వట్టిఆకార పుష్టిగా వుండేవాడేగాని స్వారస్యుడుకాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).