reason
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, the faculty of judging వివేకము, జ్ఞానము, బుద్ధి.
- cause హేతువుకారణము.
- for this గనక, కాబట్టి, ఇందు నిమిత్తము, ఇందు వల్ల.
- by reason of my beinghis relation నేను అతనికి బంధువైనందున.
- I have good reason to know that someof them are excellent doctors వాండ్లల్లో కొందరు ఘనమైన వైద్యులు వున్నట్టు నాకు అనుభవము మీద తెలిసి యున్నది.
- a motive నిమిత్తము.
- justice, right న్యాయము.
- without say reason ఊరికె, నిర్నిమిత్తము గా.
- It stands to reason that he must pay themoney వాడు సిద్ధము గా ఆ రూకలను చెల్లించవలసినదే.
- this does not stand to reasonఇది హేతువు కానేరదు.
- he beat his wife and children and it stands to reasonthat they hate him పెండ్లాన్ని, బిడ్డలను కొట్టినాడు గనక వాండ్లు వాడి మీదఅసహ్యపడడానకు హేతువు అయినది.
- devoid of reason as a brute అజ్ఞానియైన,అవివేకియైన, పశుప్రాయుడైన.
- or moderation మితము.
- this price is out of allreasonఇది అపరిమితమైన వెల.
- In Acts VI 2.A+ తగును, తగిన పని. P +.
- ఉచితము.
- The goddess of reason ( nature or Venus ) లలితా, శ్యామలా, శక్తి. * The following words are given as the observation of a correspondent,but printed (and thus sanctioned) by Wesley.
- "perhaps what the best heathens called Reason,and " Solomon called Wisdom, St. Paul called Grass in "general: and St. John calls Righteousness, or love: "what Luther denominetes Faith,and Fenelon Virtue "may be only different expressions for one and the "selfsame blessing, the light of Christ shining in "different degrees under different dispensations" " Southeys Life of Wesley Chapter IV.
- Compare the various interpretations,by different translators,of all these Words the present day Dictionary.
క్రియ, నామవాచకం, తర్కించుట, ఊహించుట, న్యాయము చెప్పుట.
- I reasoned with them about this ఇందున గురించి వారిలో తర్కిస్తిని, వాదిస్తిని.
- how can you reason with a drunken man ? తాగిన వాడితో న్యాయములు మాట్లాడేది యెట్లా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).