sign
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, సంజ్ఞ, గురుతు, చిహ్న, సైగ, జాడ, లక్షణము, ఆనవాలు, సూచన.
- there is no sign of their coming వాండ్లు వచ్చే జాడ కానము.
- a favourable sign or omen మంచి శకునము.
- a bad sign అవలక్షణము, అపశకునము.
- he made a sign for me to come నన్ను రమ్మని సైగ చేసినాడు.
- I took or understood his sign వాడు చేసిన సైగను కనుక్కొన్నాను, తెలుసుకొన్నాను.
- signs of the zodiac రాసులు.
- while the sun was in the sign Virgo సూర్యుడు కన్యరాశిలో వుండేటప్పుడు.
- thesign manual రాజుచేవ్రాలు.
- the sign of an inn సత్రము వాకిట యిది సత్రమనితెలిశేటట్టుగా వొక పలక మీద వ్రాసిన గురుతు.
క్రియ, విశేషణం, చేవ్రాలు చేసుట.
- he signed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు.
- he signed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు.
- signed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).