నయాపూల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ నిజాం కాలంలో నిర్మించిన నయాపూల్ వంతెన ఉంది.[1]

నయాపూల్
నగర అంతర్భాగం
1895లో మూసీనది
నయాపూల్ is located in Telangana
నయాపూల్
నయాపూల్
Location in Hyderabad, Telangana, India
నయాపూల్ is located in India
నయాపూల్
నయాపూల్
నయాపూల్ (India)
Coordinates: 17°22′15″N 78°28′35″E / 17.3707°N 78.4763°E / 17.3707; 78.4763
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500010
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచార్మినార్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

నిర్మాణం

మార్చు

కుతుబ్ షాహి కాలంలో నిర్మించబడిన ఈ వంతెన నిర్మాణం 1578 సంవత్సరంలో ప్రారంభమై 1607 సంవత్సరంలో పూర్తయింది. అప్పట్లో ఈ బ్రిడ్జ్‌కు నయాపూల్ (కొత్త వంతెన) అన్న పేరు పెట్టడంతో నేటికి అది అలానే పిలువబడుతుంది.

రవాణా వ్యవస్థ

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నయాపూల్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపదూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

నయాపూల్ కు సమీపంలో చారిత్రక కట్టడమైన చార్మినార్, ప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియం, అఫ్జల్ గుంజ్ మసీదు ఉన్నాయి. ఇది పాత బస్తీ వాసులకు ప్రధాన షాపింగ్ కేంద్రం.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, నవ్య, ఓపెన్ పేజి (17 June 2017). "నయాపూల్‌...బహుత్ పురానా హై!". Archived from the original on 22 October 2018. Retrieved 22 October 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నయాపూల్&oldid=4226266" నుండి వెలికితీశారు
  NODES