పాలపుంత (ఆంగ్లం Milky Way, ఈ పదానికి మూలం గ్రీకు భాష). దీనిని పాలవెల్లి అని కూడా అంటారు. ఇది ఒక నిషేధిత సర్పిలాకార గేలెక్సీ, ప్రాంతీయ గేలెక్సీ సమూహాల భాగం. వీక్షించగలిగే విశ్వములోని పాలపుంత, బిలియన్లకొద్దీ వున్న గేలెక్సీలలో ఒకటి.[4] ఈ గేలక్సీ మానవాళికొరకు ప్రాముఖ్యతను కలిగి వున్నది, కారణం మనం నివసిస్తున్న భూమి ఈ గేలక్సీలో వుండడమే. పాలపుంత గేలక్సీ లోని 'ఆకాశవీధి', భూమిపైనుండి, రాత్రివేళ, ఒక 'కాంతిపట్టీ'గా దర్శనం ఇస్తుంది.

పాలపుంత గేలెక్సీ
పాలపుంత యొక్క కేంద్రంపు పరారుణ కాంతి చిత్రం
Observation data
TypeSBbc (barred spiral galaxy)
Diameter100,000 కాంతి సంవత్సరాలు
Thickness12,000 light years (gas)[1]
1,000 light years (stars)
అనేక నక్షత్రాలుs200 నుండి 400 బిలియన్లు
Oldest star13.2 బిలియన్ సంవత్సరాలు
Mass5.8×1011 M
Sun's distance to galactic center26,000 ± 1400 light-years
Sun's galactic rotation period220 million years (negative rotation)
Spiral pattern rotation period50 million years[2]
Bar pattern rotation period15 నుండి 18 మిలియన్ సంవత్సరాలు [2]
Speed relative to the universe590 km/s[3]
See also: గేలెక్సీ, గేలెక్సీల జాబితా
డెత్ వ్యాలీ నుండి పాలపుంతను తిలకిస్తే ఇలా వుంటుంది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "The Milky Way is twice the size we thought it was". University of Sydney News. University of Sydney. 2008-02-20. Archived from the original on 2008-02-25. Retrieved 2008-02-20.
  2. 2.0 2.1 http://arxiv.org/abs/astro-ph?papernum=0212516
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-19. Retrieved 2008-03-26.
  4. Between 1×1010 and 8×1010

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాలపుంత&oldid=4193625" నుండి వెలికితీశారు
  NODES
languages 1
mac 6
os 11