ముంగిస ఒక చిన్న జంతువు. ఇది చిన్న జంతువు అయినా ధైర్యంగా పాముతో పోరాడుతుంది. పోరాడి గెలిచిన పామును తింటుంది.

ముంగిస
మరుగుజ్జు ముంగిస
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
హెర్పెస్టిడే

Bonaparte, 1845
Subfamiles

Herpestinae

బంగారు ముంగిస

మార్చు

యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ముంగిస&oldid=4270771" నుండి వెలికితీశారు
  NODES
Done 1