విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరిగడ్డి, చీపురు పుల్లలకు మధ్యస్తంగా ఉంటుంది.

Reeds growing in the Danube Delta.
A German roofer building a reed roof

విడవలి శాస్త్రీయ నామం Andropogon muricatum. ఇది ఒక మీటరు పొడవు పెరుగుతుంది.

దీనిని పూరిల్లు నిర్మాణంలో ఉపయోగిస్తారు.

విడవలితో కప్పిన పూరిల్లు 10 నుంచి 30 సంవత్సరముల వరకు పాడవకుండా ఉంటుంది.


ఇవి కూడా చూడండి

మార్చు


బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=విడవలి&oldid=4052698" నుండి వెలికితీశారు
  NODES
Done 1