2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

మార్చు

జనవరి 2012

మార్చు
  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
  • 2012 ఫిబ్రవరి
  • భారత రాజ్యాంగంలోని 97వ సవరణను 2011 డిసెంబరులో భారత పార్లమెంటు ఆమోదించింది, 2012 ఫిబ్రవరి 15 నుండి అమలులోకి వచ్చింది .

మార్చి 2012

మార్చు
  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

మార్చు
  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

మార్చు
  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

మార్చు

సెప్టెంబర్ 2012

మార్చు

అక్టొబర్ 2012

మార్చు

మరణాలు

మార్చు
 
Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=4075052" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 3