స్త్రీ గురించి సాహిత్యవేత్తలు, రాజనీతివేత్తలు, ఉద్యమకారులు పలు విలువైన వ్యాఖ్యలు చేశారు.

స్త్రీ పొద్దుతిరుగుడు పూవులాంటిది.బాల్యంలో తండ్రిపై,యవ్వనంలో భర్తపై,వృద్దాప్యంలో కొడుకుపై ఆధారపడి జీవితాన్ని నడుపుకొస్తుంది.

మహిళల గురించి వ్యాఖ్యలు

మార్చు
  • స్త్రీల సమస్యలు స్త్రీ జీవితానికే పరిమితం కాదు.ఇవి పురుషుల జీవితానికి సంబంధం లేని విషయాలు కాదు.స్త్రీల సమస్యల మీద స్త్రీలకు జ్ఞానం కలగడం ఎంత అవసరమో పురుషులకు స్త్రీలకు జ్ఞానం కలగడం అంత అవసరం - ముప్పాళ్ళ రంగనాయకమ్మ[1]
  • స్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి - చలం

మూలాలు

మార్చు
  1. జానకి విముక్తి:ముప్పాళ్ళ రంగనాయకమ్మ:ముందుమాటలో
"https://te.wikiquote.org/w/index.php?title=స్త్రీ&oldid=15735" నుండి వెలికితీశారు
  NODES