అంధకారము
(అంధకారం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- లోకులను అంధులను చేయునది.
- అంధ.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>చీకటి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నన్ను అంధకారము నుండి వెలుతురు లోనికి తీసుకోని పొమ్ము.