ఆటంకము

(ఆటంకం నుండి దారిమార్పు చెందింది)

ఆటంకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము/ సం.వి
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అడ్డుపెట్టడము/నిరోధము/అంతరాయము/ అడ్డంకి

నానార్థాలు
  1. అడ్డంకి
  2. అంతరాయము
  3. నిషేదము
  4. నిరోదము
  5. అవరోదము
  6. ఆడ్డము
సంబంధిత పదాలు

ఆటంకపరచడముఅడ్డు. విఘ్నము. ఆటంకము.

వ్యతిరేక పదాలు
  1. నిరాటంకము
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • దుఃఖములు మొదలైన ఆటంకములు కలిగినను వెనుకతీయక పూనుకొనినపనిని విడువక చేయువాడు.
  • ఈ విషయంలో ఎవరికి ఎటువంటి ఆటంకము లేదు
  • సమ్మెచేయువారు కార్యాలయముల ముందుచేయు ఆటంకము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆటంకము&oldid=966498" నుండి వెలికితీశారు
  NODES
languages 1
web 2