వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కాకి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పక్షి/వాయసము/అల్పము /అన్యభృత్తు

నానార్థాలు
పర్యాయపదాలు
అన్యభృత్తు, అరిష్టము, అళి, ఆత్మఘోషము, ఆళ్లకోస, ఏకదృష్టి, ఏకాక్షము, కంటకము, కటఖాదకము, కరటము, , కారవము, కృష్ణము, కృష్ణశకుని, గుమికాడు, చలాచలము, చిరజీవి, దివాటనము, దీర్ఘాయువు, ద్వికము, ధూంక్ష్ణ, పరభృత్తు, పర్వి, పికవర్ధనము, పిశునము, ప్రత్యులూకము, ప్రాతర్భోక్త, బలిపుష్టము, బలిభుక్కు, మహానేమి, మౌకలి, యమదూత, యమరాడ్దూత, రతజ్వరము, లుంఠాకము, వాయసము, శ్రావకము, సకృత్ప్రజము, సూత్రి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు.
  • కాకిగోల"
  • "లోకులు పలుకాకులు"
  • ఏకాకి
  • కాకిలా కలకాలముండుటకంటె హంసలా బ్రతకటంమేలు.
  • కాకులను కొట్టి గద్దలకేసినట్లు
  • అద్దుకాకితముతో సిరా అద్దితిని
  • కాకి యంబటిజోరిగాఁడు మూఁగ." హంస.౩,ఆ. ౧౨. అని శ.ర. ఇట అంబటి దారిగాఁడు అని పాఠాంతరము
  • దిక్కుమాలినకాకి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కాకి&oldid=952790" నుండి వెలికితీశారు
  NODES