గాలము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
అధునాతన విదేశీ గాలాలు
 
గాలాలు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

గాలములు,గాలాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

చేపలను పట్టుటకై ఉక్కుకమ్మితో వంకరగా చేసిన సాధనము.ఉక్కు లోహంతో చేసిన పదునైన కొక్కెం.చేపలను పట్టుసాధనం/పరికరం

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ...... వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమ లోకి దింపు వారు మీరు గాదా"

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

hook

"https://te.wiktionary.org/w/index.php?title=గాలము&oldid=953697" నుండి వెలికితీశారు
  NODES