వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గ్రహణము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గ్రహణములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

గ్రహణము అంటే నక్షత్రము(సూర్యుడు) గ్రహము, లేక నక్షత్రము ఉపగ్రహము(చంద్రుడు)ల మధ్య గ్రహము కాని ఉపగ్రహము కాని అడ్డువచ్చినప్పుడు గ్రహణము వస్తుంది. నక్షత్రము(సూర్యుడు) చంద్రుల నడుమ భూమి అడ్డువచ్చినప్పుడు భూమి ఛాయ చంద్రుడి మీద కొంత సమయము వరకు ఉండి భూమి దాటి పోగానే గ్రహణము వదిలి పోతుంది. చంద్రుడు కనిపించడు కనుక దీనిని చంద్ర గ్రహణము అంటారు. ఇది పౌర్ణమి నాడు రాత్రి సమయంలో వస్తుంది. నక్షత్రము(సూర్యుడు) భూమి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు చంద్రుడు దాటి పోయే వరకు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఇది అమావాస్య నాడు పగటి సమయంలో వస్తుంది. కనుక గ్రహణము నక్షత్రానికి, ఉపగ్రహానికి మాత్రమే వస్తుంది.

నానార్థాలు
  • గ్రహించుట
  • ఆదరించుట
  • చెఱవిడినప్రాణి
  • చేయు
  • బుద్ద్ది

సంబంధితపదాలు

<small>మార్చు</small>
  1. పర్యాయపదాలు: ఉపరాగము, కలనము, గ్రాసము, పరిగ్రహము, ప్రగ్రహణము, ప్రగ్రహము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గ్రహణము&oldid=966514" నుండి వెలికితీశారు
  NODES