పొద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- పొదలు
అర్ధ వివరణ
<small>మార్చు</small>- పొద అంటే చెట్టు కింది భాగము నుండి అనేక సన్నని కాండములతో పెరిగే చెట్టు.
- ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు