ప్రకృతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ప్రకృతి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>స్వభావము/స్వభావము/అజ/అనిలము/అవ్యక్తము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రకృతి అవిభాజ్యమని బోధించే తత్వం
- ఎన్నిరకముల మార్పు కలిగినను రాశిలో వృద్ధిక్షీణతలు లేకుండ ఉండుట. దీనికి 'ద్రవ్యనిత్యతా నియమ'మనిపేరు. ఇది ప్రకృతిశాస్త్రములకు ఆధార స్తంభము
- ప్రకృతి ప్రత్యయాదులను వివరించి పదస్వరూపమును తెలుపుట
- రిమూర్త్యాత్మకమైన దైవ ప్రకృతి. పితరుడుగా దైవం