వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
లింగము
పుంలింగం.
వ్యుత్పత్తి
మూలపదం
బాబా
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

తండ్రి యొక్క తమ్ముడు లేదా పినతల్లి యొక్క భర్త

నానార్ధాలు
  1. పినతండ్రి
  2. చిన్నాన్న
  3. కక్కాయి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

బాబాయి పుంలింగం కనుక క్రియ పుంలింగ రూపంలో ఉంటుంది. ఉదా;బాబాయి వస్తున్నాడు.

అనువాదాలు

<small>మార్చు</small>
  • తమిళము;(సిత్తప్ప)சித்தப்பா
  • ఇంగ్లీష్;uncle(అంకుల్)
  • హిందీ;(చాచా)
  • కన్నడము;(చిక్కప్ప)

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బాబాయి&oldid=957968" నుండి వెలికితీశారు
  NODES