మెరుపు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
మెరుపు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

మెరుపు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉతన్నమయ్యే విద్యుత్. ప్రకాశము/ఆకస్మికమైన

తటిత్తు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
  1. సౌదామిని, శంపాలత, విద్యుల్లత
సంబంధిత పదాలు

మెరుపుతీగ,

వ్యతిరేక పదాలు

చీకటి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

పెళ్ళిలో వధూవరులు వేసుకునే మెరుపు దండలు

  • కాశ్మీర్‌ లో నేడు మెరుపు బంద్‌ జరిగిన సందర్భంగా శ్రీనగర్‌ లోనూ, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలోనూ హింసాకాండ జరిగింది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మెరుపు&oldid=970296" నుండి వెలికితీశారు
  NODES