మొగ్గ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మొగ్గ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మొగ్గఅంటే వికసించ వలసిన పువ్వు.
- రుచిని గ్రహించు జీవకణముల గుంపులు
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- అంకురము, కలి, కలిక, కుట్మలము, కోరకము, క్షారకము, జాలకము, జాలము, ధాన, నన, పరిసెనము, ముకుళము, మొగ, మొ(గ)(గ్గ)డ, సూనము.
- నానార్థాలు
- పర్యాయ పదములు
- అం(కు)(కూ)రము, కలి, కలిక, కుట్మలము, కోరకము, క్షారకము, జాలకము, జాలము, ధాన, నన, పరిసెనము, ముకు(ర)(ళ)ము, మొగ, మొ(గ)(గ్గ)డ, సూనము.
- సంబంధిత పదాలు
- మల్లెమొగ్గ.
- జాజిమొగ్గ.
- పిల్లిమొగ్గ.
- మొగ్గతొడుగు.
- లవంగమొగ్గ.
- వ్యతిరేక పదాలు