వాడుక

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • అలవాట్లు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వాడుకఅంటే తరచుగా చేసే పని.

ఉపయోగము, అభ్యాసము, వ్యవహారము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. అలవాటు
సంబంధిత పదాలు
  • వాడుకభాష, వాడకందారుడు, వాడుకరి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో:::: "వాడుక' మరచద వేల? నను వేడుక చేయగ లేవా..... నిను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజమూ.... నీకు తెలుసును నిజము.......

  • ఆయన మంచివాడని వాడుక
  • అది వాడికి వాడుక

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వాడుక&oldid=959957" నుండి వెలికితీశారు
  NODES