వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
అరుణకాంతి;/.
ప్రతాపము;/క్రోధము;/ పరాక్రమము; ............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. అరుణకాంతి;"చ. విడిగల కెంపుఱా రవల వింత పనుల్గలతాళి." శుక. ౧, ఆ.
2. ప్రతాపము;"క. వెడలి కడలడల వారిధి, వడువున నెడపడక మ్రోయు వానరసేనం, బొడగని నడవగ నబ్బలు, విడిఁ గనుఁగొని రఘువరుడు విస్మితుడగుచున్‌." రా. యు, కాం.
3. క్రోధము;"క. బాలకులార ధరిత్రీ, పాలకు శపియింతుననుచు బలువిడినివి లో, లాలకుడగు మునికుంజర, బాలకుఁడరిగెన్‌ ద్రిలోకపాలకులదరన్‌." "వ. ఇట్లు రోషించి." భాగ. ౧, స్కం.

4. పరాక్రమము;"ఆ. ఉద్ద విడిన పసుల నూఁచముట్టుగ దెత్తు." సం. "అధవా గోసహస్రాణి శుభానిచ బహూనిచ, వివిధాని హరిష్యామఃప్రతిపీడ్య పురం బలాత్‌." భార. విరా. ౩, ఆ./"ఒండొరు బల్విళ్లు." రా. యు, కాం./"బలువిడితోడ వచ్చి." రా. కిష్కిం, కాం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=విడి&oldid=960098" నుండి వెలికితీశారు
  NODES