వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వృత్తి అంటే ప్రత్యేక నైపుణ్యముగల సంపాదన కోసము చేసే పని.

నడవడిక,కృషి,వివరణ ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
పర్యాయపదాలు
ఆజీవనము, ఆజీవము, ఉపజీవిక, ఉపాధి, కాయకము, జరుగుబడి, జరుగుబాటు, జీవనము, జీవిక, జీవనోపాధి, జీవనోపాయము, ననుపు, పిండము, పొట్టకూడు, బ్రతుకుతెరువు, సాగుపాటు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

దైవంలా భావించి చేసే వృత్తి లో సాధకభాధకాలు మనసుని తీవ్రంగా భాదించవు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వృత్తి&oldid=960317" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 1