వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
సొరకాయ
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • సొరకాయలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అనగ(సొరకాయ) వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న కూరగాయ.సొరకాయలు పలు రకాలు. గుండ్రనివి, పొడుగువి, గొంతు కలిగినవి

 
పొడవు సొరకాయలు
నానార్థాలు
  1. అనప కాయ.
  2. అనగ కాయ.
సంబంధిత పదాలు
  1. సొరకాయ వడియాలు.
  2. సొరకాయ పులుసు.
  3. సొరయాక టమాటో కూర.
  4. సొరకాయ సాంబారు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అతడు సొరకాయలను బలే కోస్తున్నాడే?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సొరకాయ&oldid=962466" నుండి వెలికితీశారు
  NODES