బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • క్రియ, విశేషణం,భయపెట్టుట, ఎచ్చరిక చేసుట.
  • నామవాచకం, s, భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము.
  • I entertainno alarm for him అతణ్ని గురించి నాకు భయము లేదు.
  • or tumult అల్లరి, గత్తర.
  • On hisgiving the alarm of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి.
  • he gave the alarm ofthe enemys approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు.
  • I gave himthe alarm వాడికి యెచ్చరిక చేసినాను.
  • he sounded an alarm సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=alarm&oldid=922854" నుండి వెలికితీశారు
  NODES