బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, వెంట, వెంబడిగా.

  • he went along the shore తీరము వెంబడిగా పోయినాడు.
  • come along రా, నడువు, కూడారా.
  • go along పో, నడువు.
  • along with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని.
  • all along I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకు మొదటి నుంచి తెలుసును.
  • along side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=along&oldid=922988" నుండి వెలికితీశారు
  NODES