బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • (file)
  • v., a., ఆయుధమును ధరింపచేసుట, ఆయుధమిచ్చుట, he armed his servants తన సేవకులకు ఆయుధము లిచ్చినాడు.
  • he armed the cock with spursఆ కోడికి కత్తి కట్టినాడు.
  • I armed him with a letter వాడికి ఒక జాబును రక్షకముగాఇచ్చినాను.
  • the officer was armed with a warrant ఆ బంట్రోతు వారంటు అనేఆయుధము గలవాడై వుండెను.
  • the Magistrate is armed with authority against criminals ఖయిదీలను శిక్షించడమునకు మేజిస్త్రీటు వారికి అధికారము కద్దు.
  • A cudgel armed with brass విత్తళిపొన్ను వేసిన కర్ర.
  • the hawk is armed with claws డేగకు గోళ్ళే ఆయుధముగా ఉన్నవి.
  • he armed himself కవచముతొడుక్కొన్నాడు ఆయుధమును ధరించినాడు.
  • he armed himself with a clubదండమును ధరించినాడు.
  • he armed himself with patience శాంతమునుఅవలంబించినాడు.
  • as the dog attacked him he armed himself with a chair కుక్క పైబడ వచ్చేటప్పటికి కుర్చీతో కొట్టపోయినాడు.
  • క్రియ, నామవాచకం, ఆయుధమును ధరించుట.
  • he armed and came out ఆయుధములనుతీసుకొని బయలుదేరినాడు.
  • నామవాచకం, s, of the body చెయ్యి, బాహువు, భుజము.
  • he came with a book under his arm చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు.
  • he came with his wife on his arm వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి.
  • lend me your arm చెయ్యియియ్యి.
  • the upper arm సందిలి, రెట్ట.
  • he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.
  • she took his arm వాడి చెయ్యి గూర్చుకొన్నది.
  • arm of a tree పెద్ద కొమ్మ.
  • an arm of the sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి.
  • the arm of a chair కురుచి యొక్కచెయ్యి.
  • an arm chair చేతులు గల కురిచి.
  • the length of the extended arms బారెడు.
  • he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెర చేరనియ్యలేదు.
  • I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండా వుపాయముగా గడుపుతున్నాను.
  • he was within arms reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు.
  • a child in arms చేతిబిడ్డ.
  • he received them with open arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు.
  • with a strong arm భుజబలము గలవాడై.
  • the priest made them over to the secular arm వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు.
  • the arm Artillery ఫిరంగుల దళము.
  • the arm of Cavalry తురుపుసవార్లు.
  • in the plural ఆయుధములు.
  • Both guns and small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను.
  • side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి.
  • they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు.
  • they took up arms on his behalf వాడికై జగడానకు పోయిరి.
  • they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి.
  • a man at arms ఆయుధపాణియైన బంట్రోతు.
  • coat of arms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది.
  • ఆ ముద్రకు coat of arms అని పేరు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arm&oldid=923644" నుండి వెలికితీశారు
  NODES
Done 1