badger
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపుకొట్టేది; కొంచమున చావని మొండిజంతువు.
- In the Tamil Bible and in the Bengali version the Hebrew word Taghas is used.
- క్రియ, విశేషణం, or plague రచ్చబెట్టుట, ప్రాణమువిసికించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).