బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, (a word taken from the Malay language) వెదురు.

  • a large bamboo బొంగు .
  • a long bamboo గడ.
  • the male bamboo పోతువెదురు, ఘట్టి వెదురు.
  • the female bambooపెంటివెదురు, బొంగు.
  • bamboo colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bamboo&oldid=924195" నుండి వెలికితీశారు
  NODES