base
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, అస్తి భారము వేసుట, ఆధారముగా చేసుట.
- this objectionis based on the law యీ ఆ క్షేపణకు చట్టము ఆధారముగా వున్నది.
- they based the pillar on the rock ఆ స్తంభమును రాతిమీద నిలిపినారు.
నామవాచకం, s, అడుగు, పీఠము, అస్థిభారము.
- in music మంద్రస్వరము.
- on the base of friendship స్నేహమునుపట్టి.
భూమి
క్షారము విశేషణం, నీచమైన, తుచ్ఛమైన, అధమమైన, హేయమైన.
- base language దుర్భాష.
- base coin తప్పు నాణెము.
- base fellow క్షుద్రుడు.
- base metal మట్టలోహము.
- base or mixed Telugu ఆ భాసాంధ్రము.
- a man of base extractionపలు బీజపువాడు, కులగోత్రము లేనివాడు.
- base note in music మంద్రస్వరము పాడినాడు.
వేమూరి నిఘంటువు నుండి[2]
<small>మార్చు</small>విశేషణం, (1) అంశిక, (2) మూల, ఆధార, ధాతు, (3) పీఠ, (4) నీచ. నామవాచకం, s, (1) అంశ, (2) మూలం, ఆధారం, ధాతువు, (3) పీఠం, మట్టు, మట్టం, అడుగు భాగం, పునాది, భూమి, (4) క్షారం, భస్మం, లవణాధారం.
- base forty, ఖవేదాంశ
- base line, మట్టపు రేఖ
- base of a triangle, భూమి, త్రిభుజం యొక్క మట్టం
- base point, మూల బిందువు, అంశ బిందువు
- base sixteen, షోడశాంశ
- base sixty, షష్ట్యంశ
- base ten, దశాంశ
- base thirty, త్రింశాంశ
- base twelve, ద్వాదశాంశ
- base twenty, వింశాంశ
క్షారం, భస్మం
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
- ↑ మూస:వేమూరి మూలం