బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
 

నామవాచకం, s, ఘంట, గంట.

  • Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు.
  • dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు.
  • In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ.
  • Bhattumurtti bears the bell among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము.
  • the bell man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.

నామవాచకం, s, a bell or bell tent చిన్న డేరా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bell&oldid=924522" నుండి వెలికితీశారు
  NODES