బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • నామవాచకం, s, of wind ఘాలి దెబ్బ.
  • he blew a blast on the trumpet తుత్తారవూదినాడు.
  • or Blight కాటుక, ధాన్యగింజలకు పట్టే కాటుక.
  • క్రియ, విశేషణం, ధ్వంసము చేసుట, నాశము చేసుట.
  • this, wind blasted the corn యీ ఘాలిచేత పయిరు నశించినది.
  • the lightning has blasted this tree ఆ చెట్టుమీద పిడుగుపడి యెండిపోయినది.
  • this blasted his hopes యిందువల్ల వాడి యాశ విఫలమైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blast&oldid=924807" నుండి వెలికితీశారు
  NODES