bottom
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అడుగు, కింది,ఆధారము.
- Read to the bottom of the page ఆ పక్క కడవెళ్ళా చదువు.
- he is at the bottom of the business ఆ పనికివాడే మూలము, కారణము.
- from top to bottom నిలువల్లా, యావత్తు.
- or posterious పిరుదులు.
- or bravery ధైర్యము, సత్తువ.
- or ship వాడ.
- a valley లోయ.
- of thread కండె.
- of a lane సందుకొన.
- or sediment గసి, మష్టు.
- he got at the bottom of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.
- at the bottom of his heart వాడి ఆంతర్యములో.
- he appears an honest man but is a thief at bottom వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
నామవాచకం, s, line 5 for postertos-read posteriors.
- In line 8 read business.
- The ship went to the bottom వాడ ముణిగి పోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).