బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

past and part of Bind, కట్టిన, a book bound in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము.

  • a ship bound for Bengal బంగాళాకు పొయ్యే వాడ.
  • whither are you bound నీవు యెక్కడికి పొయ్యేవాడవు.
  • a bound hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు.
  • I will be bound to say he is gone వాడు నిజముగా పోయివుండును.
  • And your petitioner as in duty bound shall every pray యిదే పది వేల దండములు.

క్రియ, నామవాచకం, or to leap దుముకుట, గంతు వేసుట.

  • he bounded over the hedge ఆ వెలుగును యెగిసి దాటినాడు.
  • the deer were bounding ఆ జింకలు గంతులువేస్తూ వుండినవి.

క్రియ, విశేషణం, హద్దు యేర్పరచుట, యెల్లయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట.

  • the river bounds my land నా నేలకు ఆ యేరు హద్దుగా వున్నది.
  • I bound all my expectations to this నేను యెదురు చూచినదంతా యింతే.
  • the hills that bound the plain ఆ బయలుకు హద్దుగావుండే కొండలు.

నామవాచకం, s, or Boundary, హద్దు, సరహద్దు, మేర.

  • or leap గంతు, కుప్పిగంతు, దుముకు.
  • he crossed the river with a bound ఆ యేటిని వక దాటులో దాటినాడు.
  • Moderation మితము.
  • Beyond all bounds అమితమగా.
  • out of bounds హద్దుతప్పి.
  • he went out of bounds హద్దు దాటి పోయినాడు.
  • he went beyond all bounds and beat her వాడు హద్దు మించి దాన్ని కొట్టినాడు.
  • speaking within bounds be is fifty years old యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము యాభై యేండ్లు వుండును.
  • you do not keep passion within bounds నీవు కోపాన్ని మితములో పెట్టవు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bound&oldid=925076" నుండి వెలికితీశారు
  NODES