బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఝంకారము, ఝుం అనడము.

క్రియ, నామవాచకం, ఝంకారము చేసుట, ఝుంమనుట, దోమలు కూచుట. క్రియ, విశేషణం, to spread వ్యాపించచేసుట, రట్టుచేసుట.

  • రవ్వచేసుట.
  • they buzzed this through the twon దీన్ని వూరంతారట్టుచేసినారు, ప్రసిద్ధము చేసినారు; విత్తినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=buzz&oldid=925487" నుండి వెలికితీశారు
  NODES