బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

'క్రియా విశేషణం', దగ్గెర, సమపాన, కడగా.

  • were you by at the time? నీవుఅప్పుడు వుంటివా.
  • I was by నేను దగ్గెరవుంటిని.
  • how did you come by this ? యిది నీకు యెట్లావచ్చినది.
  • the time is gone byసమయము మించిపోయినది.
  • to lay by దాచిపపెట్టుట, యెత్తిపెట్టుట.
  • they set him by అతణ్ని వుపేక్ష జేసినారు.
  • put it by దాచిపెట్టు.
  • by and by కొంత శేపులో, కాస్తతాళి, తరువాత.

విభక్తి ప్రత్యయం, వల్ల, చేత, నుంచి, గుండా, ద్వారా, దగ్గెర, ఒద్ద, చొప్పున, ప్రకారము.

  • It was five feet by three అది పొడుగు అయిదుఅడుగులు వెడల్పు మూడు అడుగులు వుండెను.
  • he multiplied the number by four ఆ సంఖ్యము నాలుగింట గుణించినాడు.
  • by whom is this poem, by Valmike యీ కావ్యము యవరు చెప్పినది.
  • వాల్మీకి చెప్పినది.
  • Take warn by him వాడి గతి చూచి నీవు జాగ్రత్తగావుండు.
  • he was sitting by her దాని వద్ద కూర్చుండి నాడు.
  • the money I have by me నా వద్ద వుండే రూకలు.
  • I came by his houseవాడి యింటి మీదుగా వస్తిని.
  • he went by me నేను యిక్కడ వుండగాయిట్లా పోయినాడు.
  • he was by birth a bramin వాడు జన్మతఃబ్రాహ్మణుడు.
  • he took me by the hand నా చెయ్యి పట్టుకౌన్నాడు.
  • he pulled the cow by the tail ఆ యావును తోక పట్ఠి యీడ్చినాడు.
  • he effected this by stratagem దీన్ని వుపాయము మీదసాధించినాడు.
  • I effected this by means of my brother దీన్నినాయన్న కుండా నెరవేర్చితిని.
  • he entered by force బలాత్కారముగాచొరబడ్డాడు.
  • by our law he must die మన చట్ట ప్రకారము వాడుచావవలసినది.
  • I called him by name వాడి పేరుమట్టుకు నాకుతెలుసును.
  • his brother by name Ramaya రామయ్య అనేపేరుగలవాడి అన్న.
  • he sent the letter by post ఆ జాబును తపాలుమార్గముగా పంపినాడు.
  • by what road will you go ? నీవు యేభాటనపోదువు.
  • will you go by water or by land? నీళ్లమీద పోతావా లేకగట్టుమార్గాముగా పోతావా.
  • the cloth dried by the heat యెండకుబట్ట ఆరినది.
  • I came here by his desire అతని వుత్తర్వుప్రకారము యిక్కడికి వస్తిని.
  • she was with child by him అదిఅతనికి గర్భమైనది.
  • I swear by thee నీయాన, నీతోడు.
  • he swore byGod he would do this దీన్ని చేస్తానని దేవుడి మీద వౌట్టుబెట్టు కౌన్నాడు.
  • he cursed me by his gods నా దేవతలు నిన్నుచెరుపుదురుగాక అన్నాడు.
  • (1 Sam.XVII.43.) It will be finishedby (or before) the end of the month యీ నెలసరికి ముగుసును.
  • bythe time you arrive నీవు చేరేటప్పటికి.
  • I made the box bythe pattern ఆ పెట్టెను మాదిరి ప్రకారము చేసినాను he drank the water by measure వాడు నీళ్ళను కొలతగా తాగినాడు.
  • he fellby the sword కత్తి నరుకుబడి చచ్చినాడు.
  • he fell by me నాపక్కన పడ్డాడు.
  • by writing to him వాడికి వ్రాసినందున.
  • by day light పగలు.
  • he entered by day light పగలు వచ్చినాడు.
  • by design ప్రయత్న పూర్వకముగా he came by night రాత్రివచ్చినాఢు.
  • వచ్చి చేరినాడు.
  • by night fall the people had allby arrived సాయంకాలానికి అందరు వచ్చి చేరినారు.
  • they will have arrived by this or by this time వాండ్లు యీ వేళకుచేరివుందురు.
  • by profession he is a carpenter వాడి వృత్తివడ్డపని.
  • by reason fo these debts యీ అప్పులవల్ల.
  • by all means అన్ని విధాల, ముఖ్యముగా.
  • by all the circumstances విధాల.
  • day by day దినక్రమేణ, దినానికిదినము.
  • he comes there day by day ప్రతిదినము అక్కడికి వస్తాడు.
  • Two by twoయిద్దరిద్దరుగా, రెండేసిగా.
  • they arried one by one వాండ్లను ఒక రౌకరినిగా పోనియ్యి.
  • little by little కొంచెము కొంచెముగా,step by step అడుగడుగున.
  • step by step or by degrees he became a learned man వాడు క్రమేణ పండితుడైనాడు.
  • month by month they receive their wages నెలనెలకు సంబళము తీసుకొంటారు.
  • he wrote it down word by word మాటకుమాట వ్రాసుకౌన్నాడు.
  • they were reckonedby thousands వేలతరబడిగా యెంచబడ్డవి.
  • We must do as we would be done by ఒకరు మనకు చేయవలెనని యెట్లా కోరుతామో మన మున్నుఒకరికి అట్లా చేయ వలసినది.
  • by chance I saw him ఆకస్మిముగాఅతన్ని చూస్తిని.
  • he was by himself వాడు వొంటిగా వుండెను.
  • I came by myself నేను వొంటిగా వస్తిని.
  • he is older than me byfour years నాకంటే వాడు నాలుగేండ్లు పెద్ద.
  • they are brothers and by consequence they must know each otherవాండ్లు అన్న దమ్ములు అయినందువల్ల వకరిని వకరు యెరిగివుండవలసినది.
  • he got it by heart అది వాడికి కంఠపాఠముగావచ్చును, ముఖస్థముగా వున్నది.
  • by right he would be kingన్యాయప్రకారము వాడు రాజుకావలెను.
  • by turns మార్చి మార్చి.
  • by my watch it is four నా గడియార ప్రకారము నాలుగు గంటలు.
  • bythis time twelve months యిది మొదలుకొని సంవత్సములోగా.
  • at a house hard by నిండా సమీపముగా వుండే యింటిలో.
  • this is harderby far దాని కంటే యిది నిండా ప్రయాస.
  • I will stand by you నీకునేను వున్నాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=by&oldid=925490" నుండి వెలికితీశారు
  NODES
design 1
Done 1