cancer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, in the Zodiac కర్కాటకరాశి.
- a disease పుట్ట, కొరకు, పుండు.
- he has a cancer in his cheek వాడికి దవడ మీద పుట్ట బెట్టింది,పుట్టవలె కురుపు లేచింది.
"నేను కూడా మార్గదర్సి లొ చేరాను, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను"
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).