బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, చెడిపోవుట, కుళ్లుట.

  • a heart cankered with envy అసూయ గ్రస్తమైన హృదయము.

నామవాచకం, s, an eating sore తిని వేసి పొయ్యే పుండు, కొరుకుడు, కుళ్లు.

  • there was a canker in the fruit ఆ పండు కొంచెము కుళ్లి వుండినది.
  • grief is a canker of the heart వ్యాకులము మనసును చెరిపి వేస్తున్నది.

క్రియ, విశేషణం, తినుట.

  • the worm cankers the flower పురుగు పుష్పములను తిని వేస్తున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=canker&oldid=925638" నుండి వెలికితీశారు
  NODES